సనత్ నగర్ నియోజకవర్గంలోని కోట నీలిమ ప్రచారం..

Dr. Kota Neelima

Advertisements

&NewLine;<p>సనత్ నగర్ నియోజకవర్గంలోని అల్లావుద్దీన్ కోటి లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు&period; ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ గారు మాట్లాడుతూ… రాష్ట్రంలో అక్రమ అవినీతి పాలనకు చెక్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది అని అన్నారు&period; నగరం నడి ఒడ్డున గల అల్లావుద్దీన్ కోటి ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నించారు&period; మైనార్టీలపై ప్రభుత్వంకు ప్రేమ ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందేదని ప్రకటించారు&period; మైనార్టీ వర్గాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు&period; మైనార్టీ అభివృద్ధికి &comma; వారి సంస్కృతి పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు&period; బడుగు బలహీన వర్గాల వారికి విద్య &comma; కనీస ఆదాయంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తుందని ప్రకటించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.

అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.

రాయలసీమ వర్సిటీ విద్యార్థి నేతల డిస్మిస్‌పై ఆందోళన.