సమాజం కోసం ప్రాణ త్యాగం చేసిన పోలీసుల సేవ

police

Advertisements

&NewLine;<p>సమాజం కోసం ప్రాణ త్యాగం చేసిన పోలీసుల సేవ మరువలేనిదని మంచిర్యాల్ డిసిపి సుదీర్ కొకైన్ అన్నారు&period; మంచిర్యాల్ జిల్లా మందమర్రి పోలీస్ స్టేషన్ ఆవరణ లో ఆమరవీరుల స్థూపం వద్ద సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు&period; ఈ సందర్బంగా పోలీస్ అమరవీరులకు డిసిపి సుదీర్ కొకైన్&comma; బెల్లంపల్లి ఏసీపీ సదయ్య నివాళులర్పించారు&period; అనంతరం పోలీస్ గౌరవ వందనం చేశారు&period; డీసీపీ మాట్లాడుతూ&period;&period; ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అది పోలీసులే కృషేనని అన్నారు&period; మావోయిస్టులు&comma; సంఘ విద్రోహులతో పోరాడుతూ పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను త్యాగం చేస్తున్నారని అన్నారు&period; సమాజం కోసం ప్రాణ త్యాగం చేసినవారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..