సముద్రంలోకి పైపు లైన్..!

pipe lines

Advertisements

&NewLine;<p>హెటేరో నుండి వెలువడే విష రసాయనిక వ్యర్థ జలాలను సముద్రంలో పంపడానికి వేసే పైపు లైన్ ను పోలీసుల సహకారంతో వేయడం అమానుషం అని అనిత అన్నారు&period;కోర్టులో కేసులు వున్న పట్టించుకోకుండా&comma; ప్రజల ప్రాణాలను లెక్కచేయకుండా పైపులైన్ వేయడం ఎంతవరకు న్యాయం అని మీడియా పరంగా ప్రశ్నించారు&period; మత్యకారులు గ్రామంలో ఎటువంటి గొడవలు జరగకుండా సుమారు 200 మంది పోలీసులను దించి ప్రతి గ్రామంలో చుట్టిముట్టి పైపు లైన్ వేస్తున్నారని అనిత మండి పడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..