గుండెపోటుని నియంత్రించే బాదంపప్పు..

Almond

Advertisements

&NewLine;<p>బాదంపప్పు చూడటానికి చిన్నదే… కానీ చేసే మేలు మాత్రము ఒక విశాలమయిన జీవితమంత గుండెపోటు రాకుండా చేసే చక్కటి గుణాలు ఈ బాదంపప్పులో ఉన్నాయట&period; బాదంపప్పులో మనలో ఆయుష్యూను పెంచే ఎన్నో గుణాలున్నాయని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి&period; గుండెకు సంబంధించిన వ్యాధుల్ని నివారించే శక్తి గుండెలో మంటను&comma; కడుపులో కలవరాన్ని ఈ బాదంపప్పులు తగ్గిస్తాయి&period; మన కడుపులో కారం తినడం వల్ల వచ్చే మంటను బాగా తగ్గించే విశిష్టగుణం ఈ బాదంపప్పులో ఉంది&period; ఈ విషయాన్ని టొరొంటో విశ్వవిద్యాలయం ఇటీవల సాగించిన నూతన అధ్యయనం తేల్చిచెప్పింది&period; కడుపులో మంటను తగ్గించేందుకు మనం మందులు వాడతాం&period; కానీ ఆ మందులకు సమానంగా ఈ బాదం పప్పులు ఉపయోగపడతాయట&period; యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ న్యూట్రిషియన్‌ ఈ అధ్యయన విశ్లేషణల్ని ప్రచురించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు