సర్వేలలో ప్రతిపక్షాలు గెలిస్తే – ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది

BRS and BJP

Advertisements

&NewLine;<p>ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ &lpar;ట్విట్టర్&rpar; వేదికగా అభిమానులతో ముచ్చటించారు&period; ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు&period; సర్వేలలో ప్రతిపక్షాలు గెలిస్తే&comma; ఎన్నికల ఫలితాల మాత్రం బీఆర్ఎస్ గెలుస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు&period; తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ 95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తుందన్నారు&period; హంగ్‌కు ఎలాంటి ఆస్కారం లేదన్నారు&period; 2018లోనూ ఇలాగే చేశారన్నారు&period; కేంద్రమంత్రి అమిత్ à°·à°¾ బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించడం కేవలం ఎన్నికల గిమ్మిక్కు అన్నారు&period; ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన పాత్ర ఏమీ లేదన్నారు&period; బీఆర్ఎస్&comma; బీజేపీల మధ్య ఎలాంటి డీల్ లేదన్నారు&period; చంద్రబాబు అరెస్టుపై మీ సమాధానం ఏమిటి&quest; అని ఓ నెటిజన్ అడగగా&period;&period; ఈ వయస్సులో ఆయనకు అలా జరగడం దురదృష్టకరమన్నారు&period; ఆయన కుటుంబం పడుతున్న బాధను తాను అర్థం చేసుకోగలనన్నారు&period; వారి కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత సానుభూతి తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..