సాధికార యాత్ర పై విమర్శలు..

Degala Prabhakar,

Advertisements

&NewLine;<p>గుంటూరు జిల్లా టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభకార్&comma; అధికార పార్టీ చేస్తున్న సాధికార యాత్ర పై విమర్శలు చేశారు&period; అర్భన్ పార్టీ కార్యాలయం లో ప్రభాకార్ విలేకర్లతో మాట్లాడుతూ సాధికార యాత్రకు జనంలో వీసమెత్తు స్నందన కూడా లేదన్నారు&period; గుంటూరు తూర్ను నియోజకవర్గంలో ఏం చేశారని బస్సు యాత్రలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు&period; ఇక్కడ ఉన్న యం&period;ఎల్&period;ఏ ఒక కమెడియన్ అని ఎద్దేవా చేశారు&period;నియోజకవర్గ అభివృద్ధి పై ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కుంటి సాకులతో కలం గడిపారు&period; ఎన్నికల సమయం వచ్చే సరికి ప్రజలను మబ్బేపెట్టనందుకు కొత్త యాత్రలు తేరా మీదకు తీసుకువచ్చారు&period; వైసిపి పార్టీ నిర్వహించే ప్రతి సమావేశానికి వైసిపి నాయకులూ బెదిరించి మరీ తరలించుకొచ్చిన డ్వాక్రా మహిళలు&comma; పథకాల లబ్ధిదారులు నేతల ప్రసంగాలు మొదలెట్టగానే పరారవుతున్నారు&period; కొందరైతే స్థానిక సమస్యలపై నిలదీస్తున్న నాయకుల్లో ఎలాంటి స్పందన లేదు&period;బస్సు యాత్రకు భారీగా జనసమీకరణ చేయాలంటూ తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి ఆదేశాలు వస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..