సీపీఐ నేత రామకృష్ణ చేసిన ఆరోపణలపై అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్…

anil kumar yadhav

Advertisements

&NewLine;<p>సీపీఐ నేత రామకృష్ణ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు&period; తనకు నెల్లూరులో మూడు ఓట్లు ఉన్నాయంటూ గత రెండు రోజులుగా సిపిఐ రామకృష్ణతో పాటు పలువురు టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణలను అనిల్ కుమార్ యాదవ్ ఖండించారు&period;నెల్లూరు లో ఆయన మీడియాతో మాట్లాడారు&period; తన ఇంటి పేరు మీద ఉన్న ఓటును తప్ప మిగిలిన అన్నింటిని తొలగించాలని గతంలోనే ఎలక్షన్ కమిషన్ కు డిక్లరేషన్ ఇచ్చానని తెలిపారు&period; ఆ డిక్లరేషన్ ను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు&period; సిపిఐ&comma; టిడిపి నేతల వలె తాను ప్రజలలో పబ్లిసిటీ లేని వ్యక్తిని కానని అన్నారు&period; తాను రెండవ ఓటు వేస్తేనే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అవుతుందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు&period; అనిల్ కు మూడు ఓట్లు ఉన్నాయంటు ఫేస్బుక్ అఫీషియల్ పేజీలో పెట్టిన నారాయణ&period;&period;ఆయన అవినీతి బాగోతాలను కూడా పెట్టుకుంటే బాగుంటుందని విమర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.