హమాస్‌ ఉగ్రవాదులపై – కొత్త అస్త్రం

Iron Sting

Advertisements

&NewLine;<p>హమాస్‌ ఉగ్రవాదులపై యుద్ధంలో ఇజ్రాయెల్‌ తన అమ్ములపొది నుంచి అత్యాధునిక ఆయుధాలను బయటకు తీస్తోంది&period; ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌ గురించి మాత్రమే మనకు తెలుసు&period; తాజాగా &OpenCurlyQuote;ఐరన్‌ స్టింగ్‌’ అనే అత్యాధునిక ఆయుధ వ్యవస్థను కూడా రంగంలోకి దించింది&period; గాజాపట్టీలో జనావాసాల మధ్య నుంచి రాకెట్లను ప్రయోగించే లాంచర్లను ధ్వంసం చేయడానికి దాదాపు పది రోజుల క్రితమే &OpenCurlyQuote;ఐరన్‌ స్టింగ్‌’ అనే ఆయుధాన్ని వాడటం మొదలుపెట్టింది&period; ఈ విషయాన్ని స్వయంగా ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ తన వెబ్‌సైట్‌ లోనే ప్రకటించింది&period; తొలిసారి కదనరంగంలోకి ఈ ఆయుధాన్ని తీసుకొచ్చినట్లు పేర్కొంది&period; ఇటీవలే ఐరన్‌ స్టింగ్‌ దాడులకు సంబంధించిన చిత్రాలను ఆ దేశ వాయుసేన పోస్టు చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

ఇరాన్ లక్ష్యంగా మరోసారి ట్రంప్ వార్నింగ్.

అమెరికా కాలిఫోర్నియా బీచ్‍లో విషాదం.