ప్రపంచకప్‌లో వేగవంతమైన సెంచరీ

maxwell

Advertisements

&NewLine;<p>ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది&period; నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది&period; డేవిడ్ వార్నర్ 93 బంతుల్లో 104పరుగులతో సెంచరీ చేశాడు&period; స్టీవ్‌ స్మిత్ 68 బంతుల్లో 71 పరుగులు &comma; మార్నస్ లబుషేన్ 47 బంతుల్లో 62 పరుగులు చేశారు&period;&period; చివర్లో మ్యాక్స్‌వెల్44 బంతుల్లో 106 పరుగులతో మైదానాన్ని హోరెత్తించాడు&period; ప్రపంచకప్‌లో ఇదే వేగవంతమైన సెంచరీ కావడం విశేషం&period; నెదర్లాండ్స్‌ బౌలర్లలో వాన్‌ బీక్ 4&comma; బాస్ à°¡à°¿ లీడే 2&comma; ఆర్యన్‌దత్ ఒక వికెట్ పడగొట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..

గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?