పన్నెండైన తెరవని రిజిస్ట్రేషన్ కార్యాలయం..

Registration Office

Advertisements

&NewLine;<p>బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత బాపట్ల జిల్లా కలెక్టరేట్లో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పరిచారు&period; ఈరోజు ఉదయం 12 గంటలకి సివిఆర్ న్యూస్ బృందం కార్యాలయాన్ని విజిట్ చేయగా కార్యాలయంలో ఎవరు లేక బోసిపోయిన కుర్చీలతో వెల వెల పోయింది&period; జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రజలు జిల్లా అధికారికి ఏవైనా సమస్యలు తెలుపుకుందాం&comma; అంటే అందుబాటులో ఉండటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు&period; ఉదయం 12 గంటలు అయినప్పటికీ జిల్లా రిజిస్టారు ఆఫీసులో ఒక్కరూ లేకపోవడం గమనార్హం&period; ఇదే విధంగా ప్రతినిత్యం&comma; ప్రతిరోజు ఇదే తంతు జరుగుతుందని బాపట్ల జిల్లా ప్రజలు జిల్లా రిజిస్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; ఈ విషయంపై రిజిస్ట్రేషన్ కమిషనర్ స్పందించి బాపట్ల రిజిస్ట్రేషన్ రిజిస్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.