15ఎర్రచందనం దుంగలు స్వాధీనం..

red sandle ride

Advertisements

&NewLine;<p>ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్సు &lpar;ఆర్ఎస్ఏఎస్టీఎఫ్&rpar; ప్రకాశం జిల్లా సంతనూతలపాడు వద్ద 30మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్సు ఎస్పీ కే&period;చక్రవర్తి తెలిపారు&period; ఆయన సోమవారం టాస్క్ ఫోర్సు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వీరి నుంచి 15ఎర్రచందనం దుంగలు&comma; 20గొడ్డఃళ్లు&comma; 20 సెల్ ఫోన్లు&comma; టాటా కంపెనీ లారీ&comma; బొలేరో వాహనంతో పాటు రూ&period;24వేలు స్వాధీనం చేసుకున్నామన్నారు&period; కర్నూలు రేంజి డీఐజీ ఎస్ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు ఆదివారం ఒంగోలు చేరుకున్నారు&period; ఒంగోలు –చీమకుర్తి రోడ్డు వద్ద సంతనూతలపాడు పోలీసు స్టేషను సమీపంలో తనిఖీలు చేస్తుండగా వీరిని గుర్తించినట్లు తెలిపారు&period; వీరిని చట్టుముట్టే ప్రయత్నం చేయగా&comma; కొందరు తప్పించుకున్నారని&comma; 31మందిని పట్టుకోగలిగినట్లు చెప్పారు&period; పట్టుబడిన వారిలో ప్రధాన ముద్దాయి గుద్దేటి రామనాథ రెడ్డి&comma; &lpar;37&rpar;కాగా ఇతను నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన వ్యక్తి&period; ఇతనిపై వివిధ పోలీసు స్టేషన్లలో 60కేసులు ఉన్నాయని&comma; 4ఎన్బీడబ్ల్యూకల మోస్ట్ వాంటెడ్ ముద్దాయిగా పేర్కొన్నారు&period; ఇతనితోపాటు తమిళనాడు ధర్మపురి జిల్లాకు చెందిన మేస్త్రి రాజికుప్పుస్వామి&lpar;46&rpar;లుగా గుర్తించారు&period; మిగిలిన వారు తమిళనాడు నుంచి రాజికుప్పుస్వామికి చెందిన కూలీలుగా గుర్తించినట్లు చెప్పారు&period; వీటిలో దుంగలు విలువ రూ&period;25లక్షల వరకు ఉండగా&comma; వాహనాలు రూ&period;20 లక్షలుగా అంచనా వేసినట్లు తెలిపారు&period; ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందికి రివార్డులను సిఫారసు చేసినట్లు చెప్పారు&period; వీరిని తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషనుకు తరలించి కేసు నమోదు చేయగా&comma; సీఐ జీ&period; శ్రీనివాసులు దర్యాప్తు చేస్తున్నారు&period; విలేకరుల సమావేశంలో డీఎస్పీలు మురళీధర్&comma; చెంచుబాబు&comma; ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి&comma; సీఐలు శ్రీనివాసులు&comma; సురేష్ కుమార్&comma; ఎఫ్ఆర్ఓ మురళీకృష్ణ ఆర్ఐఎస్ లు&comma; ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బంది పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..