కృష్ణపట్నం తీరంలో చెన్నైకు చెందిన 4వ బోటు పట్టివేత..

Advertisements

<p>కృష్ణపట్నం పోర్టు సముద్ర తీరంలో అక్రమంగా చొరబడిన చెన్నైకు చెందిన మరో బోటును అధికారులు పట్టుకోవడం కలకలం రేపుతోంది&period; మెరైన్&comma; మత్స్యశాఖ&comma; ఫారెస్ట్ శాఖల సంయుక్త గస్తీ సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన ఈ బోటును ఆపి తనిఖీ చేయగా&comma; సరైన అనుమతులు లేకుండా తీరప్రాంతంలోకి ప్రవేశించినట్లు గుర్తించారు&period; వెంటనే బోటును అదుపులోకి తీసుకుని జువ్వెలదిన్నెకు తరలించారు&period; ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించి&comma; అక్రమ రవాణా లేదా ఇతర నేర కార్యకలాపాల కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు&period; ఈ ఘటన వెనుక రాజకీయ ప్రమేయం ఉన్నదా అన్న అంశంపైనా దృష్టి సారించారు&period; యథేచ్ఛగా బొట్లు ఏపీ తీరానికి రావడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది &period;దీని వెనుక రాజకీయ నేతల హస్తం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి &period;<&sol;p>&NewLine;<p>నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు తీరంలో అక్రమంగా ప్రవేశించిన చెన్నై బోటు పట్టుబడిన ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది&period; సముద్ర భద్రతను కట్టుదిట్టం చేస్తూ గస్తీ నిర్వహిస్తున్న మెరైన్&comma; మత్స్యశాఖ&comma; ఫారెస్ట్ అధికారులు ఈ బోటును గుర్తించి తనిఖీ చేయగా అనుమతులు లేకుండా ప్రవేశించిన విషయం బయటపడింది&period; దీంతో అధికారులు బోటును స్వాధీనం చేసుకుని జువ్వెలదిన్నెకు తరలించారు&period; ఇటీవల బోట్ల అక్రమ ప్రవేశం యథేచ్ఛగా జరుగుతుంది &period;ఇప్పటికే మూడు బొట్లు అక్రమంగా ప్రవేశిస్తే అధికారులు పట్టుకున్నారు &period;అయినా తాజగా మరో బోటు పట్టు బడడం సంచలనంగా మారింది &period;మరో వైపు పట్టుబడ్డ బొట్లు గల్లంతు అవ్వడం పై రాజకీయ రచ్చ జరుగుతుంది &period;ఈ మొత్తం వ్యవహారం పై లోతైన విచారణ జరపాలని మత్స్య కారులు కోరుతున్నారు &period; ఈ విషయంపై సీవీఆర్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేస్తూ వస్తుంది &period;ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొస్తుంది &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.