5Gని ఉపయోగిస్తున్నప్పుడు డేటా త్వరగా అయిపోతుందా?.. ఈ ట్రిక్ ప్రయత్నించండి

5G Network

Advertisements

&NewLine;<p>మీరు 5G నెట్‌వర్క్‌ని ఉపయోగిస్తే&comma; డేటా వినియోగం 4G కంటే ఎక్కువగా ఉంటుంది&period;కానీ 5జీలో డేటాను సేవ్ చేయడానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి&period; దీని కోసం మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో డేటా సేవర్‌ని ఆన్ చేయాలి&period; అలా చేయడం వలన మీరు కేటాయించిన మొత్తం కంటే ఎక్కువ డేటా అయిపోతే మీకు తెలియజేస్తుంది&period; 2023 చివరి నాటికి వినియోగదారులు భారతదేశం అంతటా 5G సేవను పొందవచ్చు&period; ఎయిర్‌టెల్‌&comma; జియో ఇప్పటికే ఈ పనిని ప్రారంభించాయి&period; వోడాఫోన్‌&comma; ఐడియా కూడా 5జీని పరిచయం చేయడానికి యోచిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు.

హైదరాబాద్‌లో భారీగా మత్తు మందులు పట్టివేత.

సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.