70 మంది పోలీసులు కలిసి ఫ్లాగ్ మార్చ్…

flag march

Advertisements

&NewLine;<p>రామగుండం పోలీస్ కమిషనర్&comma; శ్రీమతి రెమా రాజేశ్వరి &comma; మంచిర్యాల జిల్లా డిసిపి రామ్ నాధ్ ఆదేశాల మేరకు&comma; బెల్లంపల్లి సబ్ డివిజన్ ACP సదయ్య ఆధ్వర్యంలో&comma; రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ మార్చ్ నిర్వహించారు&period;&period; రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ సందర్భంగా ప్రజలందరూ తమ ఓటు హక్కుని నిర్భయంగా సద్వినియోగం చేసుకోవాలని రామాలయం నుండి రాజీవ్ చౌక్ వరకు 70 మంది పోలీసులు మందమర్రి సర్కిల్ పోలీస్ సిబ్బంది మరియు CRPF&comma; ఉమన్ బెటాలియన్ ఫోర్స్ తో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించరు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.