తగ్గిన చికెన్ ధరలు.. 110/- K.G.

reduced chicken prices

Advertisements

&NewLine;<p>రాష్ట్రవ్యాప్తంగా కూరగాయ ధరలు రాకెట్ వేగంతో పరుగులు తీస్తుంటే మార్కెట్లో చికెన్ ధరలు అమాంతంగా పడిపోయాయి&period; కార్తీక మాసం రావడంతో గత కొన్ని రోజులుగా బహిరంగ మార్కెట్లో రూ&comma;250&comma;190&comma; నడిచిన ధర నేడు 110&sol;- రూపాయలకు పడిపోవడంతో కార్తీక మాసం కోడి &&num;8220&semi;మాసం&&num;8221&semi; ధరలు ఇంకా నెల రోజులు ఉండడంతో ధర ఇంకెంత క్షీణిస్తుందోనని కృష్ణాజిల్లాలో అమ్మకం దారులు ఆందోళన చెందుతున్న పరిస్థితి&period; కృష్ణాజిల్లాలో కార్తీకమాసం ప్రారంభం నుండి చికెన్ ధరల రేట్లు తగ్గిపోయాయి&period; కోళ్ల పెంపకం దారులకు గిట్టుబాటు ధర లభించక వ్యాపారం కొనసాగించలేక అయోమయంలో పడ్డారు&period; అమ్మకం దారులు కార్తీక మాసంతో వ్యాపారుల మధ్య పోటీ పెరగడంతో రైతులను తగ్గించి విక్రయిస్తున్నారు&period; దీంతో జీతాలు కూడా గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదని రైతు పూర్తిగా నష్ట పోతున్నాడని మేము కూడా నష్టాలు చూడాల్సి వస్తుందని రవాణా ఛార్జీలు పెరిగిపోవడం మరోపక్క ప్రభావం చూపుతుందని వ్యాపారస్తులు వాపోతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.