మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల 9వ రోజు సమ్మె..

municipality Workers Strike

Advertisements

&NewLine;<p>మార్కాపురం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని&comma; సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని&comma; ప్రకాశం జిల్లా మార్కాపురంలో మున్సిపాలిటీ వద్ద నిర్వహిస్తున్న సమ్మె 9 వ రోజుకు చేరింది&period; ఈరోజు సమ్మెలో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు&period; ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన మాట తప్పారని&comma; ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు&period; ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను కనీస వేతనం 26&comma;000 ఇవ్వాలని మున్సిపల్ క్యాజువల్ లీవులు ఇవ్వాలని&comma; ఇళ్ల స్థలాలు ఇవ్వాలని&comma; రిటైర్డ్ అయిన వారి స్థానాల్లో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని&comma; మున్సిపల్ బదిలీ కార్మికులకు పర్మినెంట్ గా ఇవ్వాలని నాయకులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..