78
కాంగ్రెస్ పార్టీకి గొట్టిముక్కల వెంగళరావు రాజీనామా చేశారు. కూకట్ పల్లి టికెట్ ఆశించి నిరాశించారు. తనకు కాకుండా బండి రమేష్ కు టికెట్ కేటాయించడంతో కన్నీటి పర్యంతమయ్యారు. తన కార్యకర్తలతో, పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా చేయడానికి గల కారణాలను వివరించారు.