125
చిత్తూరు జిల్లా పలమనేరు వీ కోట మండలం వీకోట మార్కెట్లో క్షీణించిన చామంతి బంతిపూల ధరలు చామంతి పూల సాగు రైతు కంట కన్నీరు మిగిల్చింది చామంతి పూలు కిలో ధర10.రూ పలకడంతో కన్నీరు మున్నీరు కారుస్తున్న చామంతి పూలు సాగు రైతులు మార్కెట్కు రవాణా ఖర్చు కూడా గిట్టుబాటు కాక పొలాల వద్ద కుప్పలుగా పోసి వెళ్లిన రైతులు కనీస ధర కూడా పూలు కొనేవారు లేక రోడ్డుపాలైన బంతి చామంతి పూలు పండుగల మాసం కావడంతో అధిక మొత్తంలో పూలు తోటలు వేసిన వ్యవసాయదారులు కొద్ది రోజుల క్రితం150రూ. పలికిన పూల ధరలు నేడు రైతులకు కన్నీరు మిగిల్చాయి కొన్ని వేల కేజీల పూలు దిగుబడి మార్కెట్కు చేరడంతో ధరలు చీనించినట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు