66
మంచిర్యాల జిల్లా:
చెన్నూరు పట్టణంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు…త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అనుమానిత వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకొని ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు…