86
తెలంగాణలో కాంగ్రెస్ విజయంపై జిల్లాలో నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ జూడో యాత్ర మంచి ఫలితాలు ఇచ్చిందని తెలంగాణలో కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పలికారని ఇదే రీతిలో ఏపీలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేస్తామంటున్న కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకటరమణ పెద్దడ సుబ్బరాయుడు, వల్లూరి రామ్మోహన్.