87
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రశ్నపత్రాల లీకేజీ సహా పోటీ పరీక్షల నిర్వహణలో వైఫల్యాల అయింది మనకు తెలిసిందే. కాగా హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ చేయించనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఇందుకోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. శాసనసభలోని తన కార్యాలయంలో సీఎం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు.