మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ | Harish Rao Comments
ఎన్నికల వేల ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన మాటలకు గ్యారెంటీలేని ముఖ్యమంత్రి అంటూ హరీష్ ఫైర్. రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర ఎందుకు అమలు చేయలేదని ముఖ్యమంత్రి పై హరీష్ ధ్వజం. స్వామినాథన్ కమిటీ రిపోర్టును అమలు చేయాలి. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించేలా ఎందుకు కృషి చేయలేదన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
గత 10 యేండ్లలో త్రాగునీరు, సాగునీరు కోసం ఎ ఎమ్మెల్యే కుడా దీక్షలు చేపట్టలేదని కాంగ్రేస్ ప్రభుత్వం వచ్చిన 4 నెలలోనే కరువు తాండవిస్తుందని, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న త్రాగడానికి సాగునీరు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ(Congress party) ఉందన్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానికే దక్కుతుంది. తాగునీటి కొరత దృష్ట్యా ప్రస్తుత ప్రభుత్వం జూరాలకు 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని డిమాండ్.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలు
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్య
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: గద్వాలలో మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్…