Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home National ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ..

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ..

by Satya
Prime Minister Modi

రాజస్థాన్(Rajasthan)లోని టోంక్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం(Election campaign)లో ప్రధాని మోదీ(Prime Minister Modi) పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ(Congress party)పై మేనిఫెస్టో(Manifesto)పై విరుచుకుపడ్డారు. శ్రీరాముడిని కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమే అయిందని కర్ణాటక(Karnataka)లో హనుమాన్ చాలీసా చదివిన వ్యక్తిని కొట్టారని ఫైర్ అయ్యారు.

ఇది చదవండి: ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో భారీ ఎన్‌కౌంటర్‌.. 40 మంది మావోయిస్టుల మృతి..!

గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజస్థాన్ లో కాంగ్రెస్ రామనవమి నిషేధించారని గుర్తు చేశారు. నిర్భయంగా హనుమాన్ చాలిసా పారాయణం చేసే గ్యారంటీని బీజేపీ ఇస్తోందన్నారు. కానీ 2004, 2010లో కాంగ్రెస్‌ పార్టీ నాలుగుసార్లు ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రయత్నించినా చట్టపరమైన అడ్డంకుల వల్ల అమలు చేయలేకపోయిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని పట్టించుకోలేదని మోదీ విమర్శించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

009326
Total views : 61485

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.