అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం అగ్రరాజ్యంతో పాటు ప్రపంచ దేశాలను ఉలిక్కిపాటుకు గురి చేసింది. ఈ ఘటనపై అమెరికా సీక్రెట్ సర్వీసెస్ దర్యాప్తు చేస్తుండగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడికి ముందే ట్రంప్‌పై హత్యాయత్నంలో ఇరాన్ ప్రమేయం ఉనట్లు యూఎస్ ఇంటలిజెన్స్ సీక్రెట్ సర్వీసెస్ ఏజెన్సీకి రిపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం. ఇంటల్ రిపోర్ట్‌తో అలర్ట్ అయిన సెక్యూరిటీ ఫోర్సెసెస్ ట్రంప్‌కు భద్రతాను కట్టుదిట్టం చేసింది.
ట్రంప్‌పై ఎటాక్ జరిగిన రోజు కూడా భద్రతా పెంచడంతోనే ఆయన ప్రాణప్రాయం నుండి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ట్రంప్‌పై కాల్పులు జరిపిన మాథ్యూ క్రూక్స్‌కు ఇరాన్‌తో పాటు ఇతర ఏ దేశంతో సంబంధం లేదని అమెరికా భద్రతా అధికారులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే, ట్రంప్‌పై హత్యాయత్నం వెనక ఉక్రెయిన్ ఉన్నట్లు కూడా వరల్డ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రష్యాతో భీకర యుద్ధం జరుగుతోన్న వేళ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధిస్తే తమకు అగ్రరాజ్యం మద్దతు కరువు అవుతోందని భావించి.. ట్రంప్‌ను హత్య చేసేందుకు ఉక్రెయిన్ ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి