ప్రముఖ సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కూతురు గాయత్రి మరణించారు. గాయత్రికి గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రాజేంద్రప్రసాద్ కు ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. కాగా రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి ప్రేమ వివాహం చేసుకున్నారు.
నా పదేళ్ల వయసులో మా అమ్మ చనిపోయారని.. అప్పటి నుండి . నేను కూడా నా కూతురిలో అమ్మను చూసుకున్నానని ఒక సందర్బంలో తెలిపారు. కానీ ఇప్పుడు నాకు నా కూతురు,.. ప్రేమించిన వాడితో వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు గాయత్రి అనారోగ్యంతో కన్నుమూయడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. హీరో రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని నటులు సాయికుమార్, శివాజీ రాజా, ఏడిద రాజా ఓదర్చారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..మూసీ సుందరీకరణ ప్రణాళికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు అధికారులతో కలిసి సచివాలయం వేదికగా మూసీపై ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీ నదిలో పేదలు ఎదుర్కొంటున్న కష్టాలను అధికారులు గుర్తించారు. మొత్తం 33 బృందాలు…
- పోలీసుల విచారణకు సజ్జల గైర్హాజరు( ) వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు రావాలని అందులో వివరించారు. ఈ రోజు ఉదయం 10.30…
- ఈనెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ..తెలంగాణ మంత్రి మండలి సమావేశానికి తేదీ ఖరారైంది. ఈనెల 23వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ జరుగనుంది. హైడ్రాకు చట్టబద్ధత, అసెంబ్లీ సమావేశాల…
- కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి సీతక్క..బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి 10 నెలల్లో 80,500 కోట్ల రికార్డు అప్పులు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలకు మంత్రి సీతక్క ట్విటర్ వేదికగానే కౌంటర్…
- కేటీఆర్‌పై కేసు నమోదుబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఉట్నూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంపై కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తూ బద్నాం చేసే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి