10
నేడు సాయంత్రం 4 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ. మంత్రి మండలి సమావేశమై పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనుంది. ఎస్ఐపిబి నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. అమరావతికి సంబంధించి గతంలో ఇచ్చిన టెండర్లు రద్దు చేయడంతో పాటు కొత్త టెండర్ల విషయంపై కేబినెట్ చర్చించనుంది. కొత్త పాలసీలు, బిల్లులకు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఆడపిల్లల జోలికి వస్తే.. తాటతీస్తాం ఖబడ్దార్సంక్రాంతి నాటికి రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లను తయారు చేస్తామని, ఇందుకోసం ఇప్పటికే 890 కోట్లను విడుదల చేసినట్లు తెలిపారు సీఎం చంద్రబాబు. గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామన్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కారణం అవేనన్నారు.…
- మోడీకి అత్యున్నత పురస్కారాలుప్రధాని మోడీకి అత్యున్నత పురస్కారాలు ఇవ్వడానికి అనేక దేశాలు క్యూ కడుతున్నాయి. జీ20 సదస్సు కోసం బ్రెజిల్ వెళ్లిన పీఎం మోడీ అక్కడి నుంచి నైజీరియాలో పర్యటించగా.. అక్కడి ప్రభుత్వం ఆయనను తమ దేశ అత్యున్నత పురస్కారమైన GCON…
- నేడు సాయంత్రం 4 గంటలకు ఏపీ కేబినెట్ భేటీనేడు సాయంత్రం 4 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ. మంత్రి మండలి సమావేశమై పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనుంది. ఎస్ఐపిబి నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. అమరావతికి సంబంధించి గతంలో ఇచ్చిన టెండర్లు రద్దు…
- వరంగల్ స్మశాన వాటిక లో అఘోరాను కలిసిన హీజ్రాలువరంగల్ లో ఒక స్మశానవాటికలో సేదతీరుతున్న అఘోరీని హిజ్రాలు కలిశారు. అఘోరీతో మాట్లాడి ఆమె మానసిక స్థితి తెలుసుకునేందుకు హిజ్రాలు ప్రయత్నించారు. ఇలా పబ్లిక్ ప్రదేశాల్లలో ఎందుకు తిరుగుతున్నావని హిజ్రాల సంఘం నాయకురాలు లైలా ఆమెను ప్రశ్నించారు. పర్యటనల…
- పాకిస్థాన్ వెళ్లేందుకు టీమిండియా కు నో పర్మిషన్అంధుల టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ వెళ్లేందుకు భారత అంధుల జట్టుకు భారత ప్రభుత్వం … భారత్-పాకిస్థాన్‌ల మధ్య సత్సంబంధాలు లేకపోవడం, పాకిస్థాన్‌లో భద్రతాపరమైన ముప్పు ఉన్న దృష్ట్యా ఇండియా టీమ్‌ను పొరుగు దేశానికి పంపేందుకు భారత ప్రభుత్వం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి