వలలో చిక్కిన చిరుత పులి

Tiger

Advertisements

&NewLine;<p>అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం నాయుడుపాకలు గ్రామం వద్ద కోతుల కోసం పెట్టిన వలలో చిరుతపులి చిక్కుకుంది&period; చిరుత పులి చెట్టు మీద పెట్టిన వలలో చిక్కుకొని చెట్టుకు వేలాడుతుంది&period; దాన్ని గమనించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.