పరిశుభ్రమైన నగరం నేడు…. చెత్త కుండీగా మారింది

The hustle and bustle of drug dealers at the wine shop

Advertisements

&NewLine;<p>దేశంలోని ప్రధాన నగరాలను వెనక్కి నెట్టి&comma; పరిశుభ్రమైన నగరాల్లో 3వ స్థానంలో నిలిచిన విజయవాడలో నేటి పరిస్థితి భిన్నంగా ఉంది&period; విజయవాడలోని ప్రధాన కూడలి అయిన బెంజ్ సర్కిల్ వద్ద పరిస్థితి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది&period; ఇక్కడ సమీపంలో ఉండే ఒక వైన్ షాప్ వద్ద మందుబాబులు చేసే హల్చల్ వర్ణనాతీతం&period; నిత్యం వేల మంది విద్యార్థులు&comma; ఉద్యోగస్తులు అటుగా వెళుతుంటారు&period; ఈ వైన్ షాప్ వద్ద మాత్రం నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవిస్తూ&comma; రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ గ్లాసులు&comma; వాటర్ ప్యాకెట్లు వేస్తూ చెత్త కుండీలు గా మార్చేశారు&period; నడి రోడ్డుపైనే మద్యం సేవిస్తూ&comma; గొడవలు పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు&period; చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత శాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడడంలేదు&period; దీంతో స్థానికులు అధికారులు వెంటనే స్పందించి&period;&period; తమ సమస్యలను తీర్చాలంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.