31వ నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

Budget meetings of Parliament

Advertisements

&NewLine;<p>ఈ నెల 31à°µ తేదీ నుంచి ఫిబ్రవరి తొమ్మిదో తేదీ వరకు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగనున్నాయి&period; ఈ నెల 31à°¨ రాష్ట్రపతి ప్రసంగం ఉండనుంది&period; ఫిబ్రవరి ఒకటో తేదీన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు&period; ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో చివరి బడ్జెట్‌ సమావేశాలు ఇవే&period; బడ్జెట్‌ సమావేశాల అనంతరం పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..