హైకోర్టు ఎక్కిన ఓ జంట

High Court

Advertisements

&NewLine;<p>పంజాబ్ కు చెందిన ఓ జంట తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని పంజాబ్-హర్యానా హైకోర్టు మెట్లు ఎక్కింది&period; అయితే కోర్టులో మాత్రం ఊహించని పరిణామం ఎదురైంది&period; పంజాబ్ కు చెందిన ఓ పురుషుడు&comma; మహిళ కొంతకాలంగా కలిసి ఉంటున్నారు&period; అతడికి పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు&period; భార్య నుంచి విడిగా ఉంటున్నాడు&period; అతడితో కలిసున్న మహిళకు ఇంకా పెళ్లి కాలేదు&period; అయితే&comma; కలిసి జీవిస్తున్న వారిద్దరూ పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించారు&period; మహిళ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు&period; కాని జస్టిస్ కుల్దీప్ తివారీ ఏకసభ్య ధర్మాసనం నుంచి ఊహించని వ్యాఖ్యలు ఎదురయ్యాయి&period; ఇక ఈ కేసులో పురుషుడు ఇంకా భార్య నుంచి విడాకులు తీసుకోలేదు&period; విడాకులు తీసుకోకుండా మరో మహిళతో కలిసి ఉంటే దాన్ని సహజీవనం అనరు అన్నారు&period; మరో మహిళతో కామంతో కూడిన వ్యభిచారం చేస్తున్నాడు అంటారు&period; సెక్షన్ 494&sol;495 కింది ఇది నేరమని&comma; దీనికి శిక్ష కూడా ఉంటుందని ధర్మాసనం తేలిపింది&period; వ్యభిచారం కేసులో శిక్ష నుంచి తప్పించుకోవడానికి సహజీవనం అంటూ ఈ పిటిషన్ వేసినట్టుంది&&num;8221&semi; అంటూ జస్టిస్ కుల్దీప్ తివారీ మొట్టికాయలు వేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.