ఏపీ రాజకీయాల్లో రోజుకో మలుపు

Janasena and YCP

Advertisements

&NewLine;<p>ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి&period; ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన బాలశౌరీ జనసేనలో చేరనున్నారు&period; ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ని హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిశారు&period; జనసేన పార్టీలో 4 వ తారీకు చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు&period; అయితే బాలశౌరి గుంటూరు పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నారు&period; మంగళగిరిలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం కు అనుచరులతో కలిసి భారీ ర్యాలీతో వెళ్లి పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి..

హైదరాబాద్‍లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే

మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు ధర్నా .