తెలంగాణలో పంచాయతీలకు ప్రత్యేక అధికారుల పాలన

Panchayats

Advertisements

&NewLine;<p>నేటి నుంచి తెలంగాణలో గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి రానుంది&period; నిన్నటితో సర్పంచుల పదవీకాలం ముగియనుండటంతో రాష్ట్రంలోని 12 వేల 769 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించింది&period; ఆయా మండలాల్లోని ఎంపీడీవో&comma; తహసీల్దార్‌&comma; ఎంపీవో&comma; డీటీ&comma; ఆర్‌ఐ&comma; ఇంజినీర్లు&comma; ఇతర గెజిటెడ్‌ అధికారులను స్పెషల్‌ ఆఫీసర్లుగా ఉన్నతాధికారులు నియమించారు&period; సర్పంచుల ఆధీనంలో ఉన్న డిజిటల్‌ కీలు&comma; చెక్కులు&comma; ఇతర రికార్డులన్నంటినీ స్వాధీనం చేసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు&period; ప్రత్యేక అధికారికి&comma; కార్యదర్శికి ప్రభుత్వం జాయింట్‌ చెక్‌ పవర్‌ అవకాశం కల్పించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్