యువతకు మంచి ఛాన్స్.. మెగా జాబ్ మేళా

mega job mela

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం గున్నికుంట్ల బైపాస్ రోడ్ నందు నున్న జడ్పి క్యాంపు కార్యాలయంలో శాసన సభ వ్యవహారాల సమన్వయ కర్త&comma;స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు&period; ఈ సందర్బంగా వారు మాట్లాడుతు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లోనే నిరుద్యోగులకు ఉద్యోగాలు&comma; ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు&period; యువత విద్యలో&comma; నైపుణ్యంలో పురోగతి సాధించేందుకు రాయచోటి పట్టణంలో పరిశ్రమలు&comma; పీజీ కేంద్రం&comma; యునాని మెడికల్ కాలేజీ ల ఏర్పాటుకు స్థలాల కేటాయింపు జరిగిందన్నరు&period; వృత్తి నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 2న రాయచోటిలో మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు&period; 100 కంపెనీలు పాల్గొని 10&comma;000 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు&period; 15వేల నుంచి 50 వేల వరకు జీతాలు కల్పించే అవకాశం ఉంటుందన్నారు&period; పది నుంచి డిగ్రీ వరకు చదివిన నిరుద్యోగులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు&period; ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ భాష&comma;స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్యాంసుందర్ &comma;చిన్నమండెం మండలం ఎంపీడీవో దివ్య తదితరులు పాల్గొన్నారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.