గ్రాండ్ గా ‘జోరుగా హుషారుగా’ ప్రీ రిలీజ్ ఈవెంట్

joruga husharuga

Advertisements

&NewLine;<p>&OpenCurlyQuote;బేబి’ చిత్రంతో à°¨‌టుడిగా అంద‌à°°à°¿ ప్ర‌శంస‌లు అందుకున్న యూత్‌ఫుల్ క‌థానాయ‌కుడు విరాజ్ అశ్విన్ హీరోగా à°¨‌టిస్తున్న తాజా చిత్రం &OpenCurlyQuote;జోరుగా హుషారుగా’&period; పూజిత పొన్నాడ క‌థానాయిక‌&period; అను ప్ర‌సాద్ à°¦‌ర్శ‌కుడు&period; శిఖ‌à°° అండ్ అక్ష‌à°° ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ à°ª‌తాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు&period; యూత్‌ఫుల్ అండ్ ఎమోష‌à°¨‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబ‌రు 15à°¨ విడుద‌à°² కాబోతోంది&period; సోమవారం సాయంత్రం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు మల్లిడి వశిష్ట మాట్లాడుతూ&period;&period; &&num;8220&semi;కొత్త డైరెక్టర్ ను నమ్మి సినిమా ఇచ్చిన నిర్మాత నిరీష్ గారికి థాంక్స్&period; ఈ ఏడాది బేబి చిత్రంతో కల్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన విరాజ్&period;&period; మరో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు&period; విరాజ్ కి తెలుగు హీరోయిన్స్ బాగా కలిసి వస్తున్నారు&period; అలాగే కంటిన్యూ చేస్తే మరింత బాగుంటుంది&period; బెక్కం వేణుగోపాల్ గారిని అందరూ సేవియర్ అంటున్నారు కానీ ఆయన వారియర్&period; కొత్త దర్శకులను కొత్త కథలను అలాగే చిన్న సినిమాలను<br>ఆయన బాగా ఎంకరేజ్ చేస్తారు&period; అందుకే ఆయన సూపర్ హిట్ ప్రొడ్యూసర్&period; ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ టీం అందరికీ ఆల్ à°¦ బెస్ట్&&num;8221&semi; అని చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరో గెస్ట్ గా హాజరైన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ సినిమా సక్సెస్ అవ్వాలని విష్ చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ&period;&period; &&num;8220&semi;చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తూనే నేను కూడా ఎదుగుతూ వచ్చాను&period; నిరీష్ ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్&period; తను మరిన్ని సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నా&period; బేబీ సినిమాతో సర్ప్రైజ్ చేసి&period;&period; బెస్ట్ పెరఫార్మర్ గా పేరు తెచ్చుకున్న విరాజ్ ఈ చిత్రంతో మరో సక్సెస్ ను అందుకుంటాడు&period; ఈ చిత్రానికి మంచి టీం దొరికింది&period; ప్రతి ఒక్కరూ ది బెస్ట్ ఇచ్చారు&period; ఇందులోని ఫ్యామిలీ డ్రామా బాగా పండింది&period; ముఖ్యంగా తండ్రి కొడుకులు మధ్య వచ్చే సీన్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి&&num;8221&semi; అని చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కార్యక్రమానికి హాజరైన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మూవీ టీం కి ఆల్ ది బెస్ట్ చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>విరాజ్ మాట్లాడుతూ&period;&period;&&num;8221&semi;ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్&period; అందరూ ఎంజాయ్ చేస్తూ రిలేట్ చేసుకునే సినిమా ఇది&period; ఈ చిత్రంలో చేనేత కార్మికుల గురించి ఒక స్పెషల్ సాంగ్ చేశాం&period; షూటింగ్ లో భాగంగా వాళ్ళ లైఫ్ స్టైల్ ను చాలా దగ్గరగా చూశాను&period; చేనేత కార్మికుల కుటుంబం నుంచి వచ్చిన సంతోష్ గా నేను ఇందులో కనిపిస్తాను&period; నా క్యారెక్టర్ తప్పకుండా అందరికీ కనెక్ట్ అవుతుంది&period; ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని రావాలి&period; నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థాంక్స్&period; ఈ సినిమా కోసం నేను కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా&period; &&num;8221&semi; అని చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సాయి కుమార్ మాట్లాడుతూ&period;&period; &&num;8220&semi;ఈ చిత్రాన్ని చేనేత కార్మికులకు అంకితం ఇస్తున్నాము&period; చేనేత కార్మికుడిగా ఇందులో నటించడం నా అదృష్టం&period; పోచంపల్లి చేనేత కార్మికుల గురించి చాలా చక్కగా ఇందులో చూపించాడు దర్శకుడు అను ప్రసాద్&period; ఇదొక గ్రేట్ కాన్సెప్ట్&period; ఈ చిత్రంలో కనిపించే మూడు సింహాలు విరాజ్&comma; అను&comma; నిరీష్ అయితే కనిపించనీ నాలుగో సింహం బెక్కం వేణుగోపాల్ గారు&period; బేబీ తర్వాత వస్తున్న ఈ చిత్రం విరాజ్ కి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది&period; అన్ని సినిమాలు బాగా ఆడాలి అందులో మన సినిమా ఉండాలి అని కోరుకుంటున్నా&&num;8221&semi; అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సోహైల్ మాట్లాడుతూ&period;&period; &&num;8220&semi;ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యంగ్ జనరేషన్ కు మనకు మనమే సపోర్ట్ చేసుకోవాలని బెక్కం గారు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి&period; ఆ ఉద్దేశంతోనే విరాజ్ ను ఎంకరేజ్ చేయడానికి వచ్చాను&period; ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది&period; చిన్న సినిమా అయినా ప్రొడక్షన్ వాల్యూస్ హై లో ఉన్నాయి&period; బేబీ తరహాలో ఈ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని&comma; విరాజ్ కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా&&num;8221&semi; అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తిరువీర్ మాట్లాడుతూ&period;&period; &&num;8220&semi;విరాజ్ మంచి సబ్జెక్టులను సెలక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు&period; టీమ్ అందరికీ ఆల్ à°¦ బెస్ట్&&num;8221&semi; అని చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ&period;&period; &&num;8220&semi;మంచి సినిమాను సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్యూ&period; విరాజ్ కు మరో బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుంటున్నా&period; ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు&comma; దర్శకుడికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా&period; డిసెంబర్ 15à°¨ మీ దగ్గరలోని థియేటర్లలో సినిమా చూడండి&period;&period; నచ్చితే మరో పదిమందికి చెప్పండి&period; ఫ్యామిలీ&comma; ఎమోషన్&comma; లవ్&comma; ఫన్ అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి&&num;8221&semi; అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పూజిత పొన్నాడ మాట్లాడుతూ&period;&period; &&num;8220&semi;ఈ చిత్రం మంచి ఉగాది పచ్చడి లాంటిది&period; ఇందులో అన్ని రుచులు ఉన్నాయి&period; అందరినీ నవ్వించే కామెడీ ఉంది&period; ఎమోషన్స్ ఉన్నాయి&period; యూత్ ఫుల్ రొమాన్స్ కూడా ఉంది అందరికీ బాగా నచ్చుతుంది&&num;8221&semi; అని చెప్పింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ &period;&period;&&num;8221&semi;సినిమా సక్సెస్ అవ్వాలి&period; నిర్మాత నిరీష్ మరిన్ని సినిమాలు తీయాలి&period; సాయికుమార్ లాంటి సీనియర్ ఆర్టిస్టులు ఇందులో నటించడం ఈ సినిమాకి ప్లస్ అవుతుంది మీ అందరికీ ఆల్ à°¦ బెస్ట్&&num;8221&semi; అని చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చిత్ర దర్శకుడు అను ప్రసాద్ మాట్లాడుతూ&period;&period;&&num;8221&semi;ఇది నా మొదటి చిత్రం&period; ఐదు సినిమాలకు పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఈ మూవీతో వచ్చింది&period; మ్యూజిక్ డైరెక్టర్ ప్రణీత్ ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది&period; ఈ కథను ఒప్పుకున్న&comma; విరాజ్&comma; పూజిత గారికి థాంక్స్&period;<br>నిర్మాత నిరీష్ గారు ఒక బ్రదర్ లా నన్ను ట్రీట్ చేసి చాలా బాగా సపోర్ట్ చేశారు&period; డిఓపి మహి మంచి విజువల్స్ అందించారు&period; అవుట్ పుట్ రెడీ అయ్యాక రిలీజ్ విషయంలో బెక్కం వేణుగోపాల్ గారు అందించిన సహాయం మర్చిపోలేము&&num;8221&semi; అని చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నిర్మాత నిరీష్ మాట్లాడుతూ&period;&period; &&num;8220&semi;డైరెక్టర్ అను ప్రసాద్ ఏదైతే కథ చెప్పాడో అదే తీశారు&period; ఆయన ఫ్యూచర్ లో మంచి డైరెక్టర్ అవుతారు&period; మన సినిమా సక్సెస్ అయినా&comma; అవ్వకపోయినా మీతో వర్క్ చేసినందుకు ప్రౌడ్ గా ఉంది&period; సాయికుమార్ గారు మా ప్రాజెక్టులోకి రావడం మాకు మరింత హెల్ప్ అయ్యింది&period; ఈ కథ ఒప్పుకున్న విరాజ్ తన 100&percnt; ఇచ్చారు&period; సపోర్ట్ చేసిన ఆర్టిస్టులకు టెక్నీషియన్స్ కు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు&period; సినిమా రిలీజ్ కోసం బెక్కం వేణుగోపాల్ గారి సహకారం మర్చిపోలేనిది&period; అందరూ ఎంజాయ్ చేసేలా జోరుగా హు చిత్రం ఉంటుంది&&num;8221&semi; అని చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నటీనటులు మధు నందన్&comma; మేఘ లేఖ&comma; సతీష్&comma; క్రేజీ ఖన్నా&comma; సమీరా&comma; సినిమాటోగ్రాఫర్ మహి రెడ్డి తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>విరాజ్ అశ్విన్‌&comma; పూజిత పొన్నాడ‌&comma; సాయికుమార్‌&comma; రోహిణి&comma; à°®‌ధునంద‌న్‌&comma; సిరి à°¹‌నుమంతు&comma; సోనూ ఠాకూర్‌&comma; బ్రహ్మ‌జీ &comma; చ‌మ్మ‌క్ చంద్ర‌&comma; క్రేజీ క‌న్నా à°¤‌దిత‌రులు à°¨‌టిస్తున్న చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం&colon; ప్రణీత్&comma; ఎడిట‌ర్‌&colon; మార్తాండ్ కె వెంక‌టేష్‌&comma; ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌&colon; తేజ తిరువిధుల<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..