105
జపాన్(Japan)ను భూకంపం(Earthquake) తీవ్రంగా కుదిపేసింది. హోన్షులోని తూర్పు తీర ప్రాంతంలో 6.1 తీవ్రతతో సంభవించిన భూకంపం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. భూమికి 55 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం ధాటికి భవనాలు పేకమేడల్లా ఊగిపోయాయి. జపాన్‌లో భూకంపాలు సర్వసాధరణమే అయినా ఇటీవల అధిక తీవ్రతతో తరచూ సంభవిస్తున్న ప్రకంపనలు ప్రజలను నిద్రలేకుండా చేస్తున్నాయి.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: తైవాన్‌లో భారీ భూకంపం..!
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి