వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..!

new feature in WhatsApp

Advertisements

&NewLine;<p>ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది&period; వాట్సాప్ కంపెనీ ఇప్పుడు మరో ప్రత్యేక ఫీచర్ తీసుకొస్తోంది&period; ఒకేసారి 2GB డేటా ఫైల్స్‌ షేర్ చేసుకోవచ్చు&period; బ్లూటూత్ సహాయంతో ఈ ఫీచర్‌ పని చేస్తుంది&period; ఈ ఫీచర్ ద్వారా మీ ఫోన్ నుంచి ఫైల్స్‌ను అత్యంత వేగంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు&period; దీని ద్వారా పెద్ద ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి&period; బ్లూటూత్ ఆన్ చేయడం ద్వారా మీరు సమీపంలోని వాట్సాప్ యూజర్లకు ఫైల్స్ ను సులభంగా పంపొచ్చు&period; అయితే మీరు పండానికి ముందు అవతలి వైపు వ్యక్తి మీకు యాక్సెస్ ఇవ్వాలి&period; అప్పుడు ఫైల్ FTPకి బదిలీ చేయబడుతుంది&period; ఇలా కేబుల్స్&comma; నెట్ వర్క్ అవసరం లేకుండా ఒక ఫోన్ నుంచి మరో ఫోన్ కనెక్టివిటీతో ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు&period; ఇంటర్నెట్ ఉన్నా లేకున్నా పక్కన ఉన్న వారిలో ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు నియర్ బై షేర్&comma; IOS యూజర్లకు ఎయిర్ డ్రాప్ తరహాలో ఈ ఫీచర్ పని చేస్తుంది&period; ఈ ఫీచర్ పూర్తిగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది&period; అంటే&comma; యూజర్లు సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకునేలా ఈ ఫీచర్ పని చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు.

హైదరాబాద్‌లో భారీగా మత్తు మందులు పట్టివేత.

సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.