రాత్రనకా పగలనకా ప్రార్ధనలతో ఇబ్బంది పెడుతున్న పాస్టర్..

Christianity

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం 14వ వార్డు నూకాలమ్మ ప్రక్క వీధిలో యండి&period;రాజు అనే ఫాస్టర్ తన ఇంటిని చర్చ్ గా మార్చి&comma; రాత్రనకా పగలనకా ప్రార్ధనల పేరుతో పెద్ద పెద్ద సౌండ్ బాక్సులతో నివాస స్థలాల మధ్య ఉన్న కుటుంబాలకు విపరీతమైన భంగం కలిగించడమే కాకుండా&comma; హిందూ దేవుళ్ళను తిడుతూ&comma; భయంకరంగా అరుస్తూ ఏడుస్తుంటే చుట్టు పక్కల వారు భయంతో&comma; మాకు పిల్లల చదువులు&comma; పెద్దలు అనారోగ్యంతో ఉన్నారని కాస్త సౌండ్ తగ్గించమని చెప్పిన&comma; వీళ్లను బెదిరిస్తూ&comma; మీరు మా మతం లోకి మారకపోతే మీరు నాశనమోతారని బెదిరిస్తుంటే&comma; ఎన్నో సార్లు అధికారులకు కంప్లైంట్ చేసిన&comma; వీరి బాధను తీర్చడానికి అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; హిందువులు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని గత కొన్ని సంవత్సరాలుగా ఈ బాధ అనుభవిస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period;&period; చర్చ్ ప్రక్కనే నివశిస్తున్న ఒక వ్యక్తికి వీరు చేస్తున్న అసందర్భ కార్యకలాపాల వలన పెరాలసిస్ కి గురవ్వడం జరిగింది అని అంటున్నారు&period; ఈరోజు శుక్రవారం స్థానిక హిందువులు తమ ఆవేదనను పోలీసులకు ఫిర్యాదు చేశారు&comma; అక్కడి హిందువులు అందరూ మా వేదనను గుర్తించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తే మాకు చావే శరణ్యం అని వారి వేదన తెలియజేస్తున్నారు&period; ఈ విషయాన్ని కొంతమంది స్థానికులు విశ్వ హిందు పరిషత్ బజరంగ్ దళ్ కాకినాడ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర రావు హిందూ&comma; సురేంద్ర దత్త కి ఫోన్ చేసి తెలియజేయగా&comma; హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి హిందువులకు అండగా నిలిచి&comma; వారి మనోవేదనను అధికారులతో మాట్లాడి&comma; ఆ అక్రమ చర్చిని సీల్ చేసి విముక్తి కలిగించాలని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..

కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..