భారీ మెజార్టీతో ఘన విజయం

vijaya ramanarao

Advertisements

&NewLine;<p>పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావు 55 వేల 108 ఓట్ల భారీ మెజార్టీతో తన ప్రత్యర్థి భారాస నేత దాసరి మనోహర్ రెడ్డి పై విజయం సాధించాడు&period; ఈ మేరకు ఉదయం 8 గంటల మంథనిలోని జెఎన్టియు కళాశాలలో అధికారులు ఓట్లు లెక్కింపు చేపట్టారు&period; కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయ రమణారావు మొదటి రౌండ్ నుంచే తన ఆదిఖ్యం చివరి వరకు కొనసాగింది&period; ఆరు గ్యారెంటీలతో పెద్దపల్లి నియోజకవర్గం లో విజయ రమణారావు అలుపెరుగని ప్రచారం చేయగా ప్రజలు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పట్టం కట్టారు&period; ప్రజలు తనపై నమ్మకం ఉంచి ఓట్లు వేసినందుకు భవిష్యత్తులో వారి రుణం తీర్చుకుంటామని&comma; అలాగే పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి కూడా పాటుపడతానని హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"edBd0O77Do"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;election-excitement-in-telangana&sol;amp&sol;">తెలంగాణలో ఎన్నికల ఉత్కంఠ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;తెలంగాణలో ఎన్నికల ఉత్కంఠ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;election-excitement-in-telangana&sol;embed&sol;&num;&quest;secret&equals;0EhHzBa6Y0&num;&quest;secret&equals;edBd0O77Do" data-secret&equals;"edBd0O77Do" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!