ఏడేళ్లకే పోలీస్ అధికారి..

7 years police

Advertisements

&NewLine;<p>గుంటూరు కి చెందిన అనుపోజు బ్రహ్మం&comma; లక్ష్మి దంపతుల కి చెందిన రెండవ కుమారుడు మోహన్ సాయి &lpar;7&rpar; 4 వ తరగతి పూర్తీ చేసుకున్నాడు&period; గత సంవత్సరం పాటశాల సెలవుల్లో చిన్నారి మోహన్ సాయి అనారోగ్యం పాలవ్వడం తో వైద్య పరీక్షల అనంతరం చిన్నారికి రెక్టం క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు&period; దీంతో సంవత్సర కాలంగా బంజారా హిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి లో వైద్య చికిత్స పొందుతున్నాడు&period; చిన్నారికి పోలీసు అధికారి కావాలన్న కోరిక ను తల్లి దండ్రుల ద్వారా తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది మెక్ ఏ ఫౌండేషన్ సభ్యులు ద్వారా చిన్నారి నీ బంజారా హిల్స్ పోలిస్ స్టేషన్ కు తీసుకు వెళ్లి అతని కోర్కె గురించి తెలియజేశారు&period; దీంతో అక్కడి సిబ్బంది చిన్నారి నీ సాదరంగా ఆహ్వానించి పోలీస్ అధికారి గా సిట్ లో కూర్చోబెట్టి అతని కోర్కె ను తీర్చారు&period; బంజారా హిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జాకీర్ హుస్సేన్ చిన్నారి కి పోలీసు గౌరవ వందనం చేసి &comma; చిన్నారి నుంచి కూడా గౌరవ వందనం స్వీకరించారు&period; అనంతరం అడ్మిన్ సబ్ ఇన్స్పెక్టర్ శివ శంకర్ చిన్నారికి పోలీస్ స్టేషన్లో జరిగే పని విధానం గురించి వివరించారు&period; అనంతరం చిన్నారికి సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్&comma; ఇతర సిబ్బంది బహుమతులను అందజేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"q8Otpx9ME2"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;warangal&sol;youths-who-committed-atrocities-under-the-influence-of-alcohol&sol;amp&sol;">మద్యం మత్తులో దారుణానికి పాల్పడిన యువకులు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మద్యం మత్తులో దారుణానికి పాల్పడిన యువకులు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;warangal&sol;youths-who-committed-atrocities-under-the-influence-of-alcohol&sol;embed&sol;&num;&quest;secret&equals;focoEe01Bu&num;&quest;secret&equals;q8Otpx9ME2" data-secret&equals;"q8Otpx9ME2" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"EgJcC8hiCB"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;khammam&sol;claw-of-cyber-criminals-in-mahabubabad-district&sol;amp&sol;">మహబూబాబాద్ జిల్లా లో సైబర్ నేరస్తుల పంజా&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మహబూబాబాద్ జిల్లా లో సైబర్ నేరస్తుల పంజా&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;khammam&sol;claw-of-cyber-criminals-in-mahabubabad-district&sol;embed&sol;&num;&quest;secret&equals;e8uLwmm7pb&num;&quest;secret&equals;EgJcC8hiCB" data-secret&equals;"EgJcC8hiCB" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్