బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి షాక్…

A shock to Buggana Rajendranath Reddy...

Advertisements

&NewLine;<p>డోన్ సొంత నియోజకవర్గంలో ఆర్థిక మంత్రి బుగ్గనకు…&period; భారీ షాక్ ఇచ్చిన డోన్ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి&period;<br>డోన్ నియోజవర్గంలో డోన్&comma; ప్యాపిలి లో వైసీపీ నుండి టిడిపిలోకి భారీ వలసలుచేరారు&period; డోన్ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి సమక్షంలో డోన్ మండల రామదుర్గంలో 60 కుంటూ బాలు వైసీపీ నుండి టీడీపీ లో చేరారు&period; అనంతరం ప్యాపిలి మండలం ఆర్థిక మంత్రి బుగ్గన వైసిపి ముఖ్యమైన నాయకుడు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎర్రగుంట్ల పల్లెలో 100 కుటుంబాలు వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి డోన్ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి కోట్ల&period; జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆహ్వానించారు&period; వైసిపి పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరినందుకుప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేస్తాను అని ఎల్లవేళలా మీకు అందుబాటులో నియోజవర్గంలోనే ప్రతినిత్యం ఉంటానని హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..