హౌతీ మిలిటెంట్లకు షాక్‌…

A shock to the Houthi militants

Advertisements

&NewLine;<p>ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నహౌతీ మిలిటెంట్లకు అమెరికా&comma; బ్రిటన్‌ సంయుక్త దళాలు షాక్‌ ఇచ్చాయి&period; హౌతీలకు చెందిన డజన్ల కొద్దీ డ్రోన్‌లను కూల్చివేసినట్లు అమెరికా మిలిటరీ ఒక ప్రకటనలో తెలిపింది&period; హౌతీలకు చెందిన 28 దాకా అన్‌ మ్యాన్డ్‌ ఏరియల్‌ వెహికిల్స్ ను ఎర్ర సముద్రంలో కూల్చివేశాం అని పేర్కొంది&period; హౌతీల దాడిలో అమెరికా సంయుక్త దళాల నౌకలతో పాటు వాణిజ్య నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదు అని US సెంట్రల్‌ కమాండ్ వెల్లడించింది&period; ఇజ్రాయెల్‌&comma; పాలస్తీనా యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా హౌతీలు ఎర్ర సముద్రంలోని గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌ వద్ద అమెరికా&comma; ఇజ్రాయెల్‌లకు చెందిన వాణిజ్య నౌకలపై డ్రోన్‌లు&comma; మిసైళ్లతో దాడులు చేస్తున్నారు&period; ఈ దాడులు గత ఏడాది నవంబర్‌ నుంచి మొదలయ్యాయి&period; వీటిని అమెరికా&comma; బ్రిటన్‌&comma; ఫ్రాన్స్‌ సంయుక్త దళాలు తిప్పికొడుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..