అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మీయ సమావేశం…

A spirit meeting of Agrigold victims

Advertisements

&NewLine;<p>నంద్యాలలో బొమ్మల సత్రంలోని సి పి ఆర్ గ్రాండ్ లాడ్జిలో అగ్రిగోల్డ్ బాధితులు&comma; ఏజెంట్లు కలిసి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు&period; ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులందరం వైసిపి ప్రభుత్వానికి సపోర్ట్ చేశామని కానీ ప్రభుత్వం తమని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు&period; అగ్రిగోల్డ్ బాధితులకు వైసిపి ప్రభుత్వం 10&percnt; కూడా న్యాయం చేయలేదని&comma; 1150 కోట్ల రూపాయలు బాధితులందరికీ ఇస్తుందని వైసీపీ ప్రభుత్వం మాట చెప్పి 250 కోట్ల మాత్రమే బాధితులకు పంచారని ఆవేదన వ్యక్తం చేశారు&period; సీఎం జగన్ మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి మాట తప్పారని ఎద్దేవా చేశారు&period; అగ్రిగోల్డ్ బాధితులందరికీ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు&period; తిరిగి ఇవ్వని పక్షంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో అగ్రిగోల్డ్ బాధితుల తరఫున పోటీ చేస్తామని&comma; సమస్యలను పరిష్కరించకపోతే వైసీపీ ప్రభుత్వం ఓట్లు చీల్చి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు&period; సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితుల తరఫున అగ్రిగోల్డ్ బాధితుల సంఘం సెక్రటరీ అయిన బచ్చు శ్రావణ కుమారును నంద్యాల అసెంబ్లీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షుడు ఆదాం సాహెబ్&comma; గౌరవ అధ్యక్షులు మనోహర్ రాజు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..