దొరసానిపాడు లో వింత ఆచారం….

Sri Shiva Dattatreya Pratyangira Old Age Home

Advertisements

&NewLine;<p>ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడు లో వింత ఆచారం చోటుచేసుకుంది… గ్రామంలోని శ్రీ à°¶à°¿à°µ దత్తాత్రేయ ప్రత్యంగిరి వృద్ధాశ్రమంలో à°¶à°¿à°µ స్వామికి భక్తులు కారంతో అభిషేకాలు నిర్వహించారు… శ్రీ ప్రత్యంగిరి దేవి ఉప వాసుకలు ప్రతి ఏటా à°¶à°¿à°µ స్వామీ కి కారంతో అభిషేకాలు చేస్తూ ఉంటారు… ప్రత్యేకించి కార్తీక మాసంలో ప్రత్యంగిరి వృద్ధాశ్రమంలో ప్రత్యేక హోమాలు నిర్వహించి ప్రత్యంగిరి దేవికి ఎంతో ఇష్టమైన 60 కేజీల కారంతో అభిషేక కార్యక్రమాల నిర్వహించారు…ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని&period;&period; à°¶à°¿à°µ స్వామికి కారంతో అభిషేకాలు నిర్వహించారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.