బెంజ్ సర్కిల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం

Benz circle

Advertisements

&NewLine;<p>విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది&period; కాకాని వెంకటరత్నం వర్ధంతి సందర్భంగా వేదిక వద్దకు వచ్చిన విజయవాడ కాకాని తరుణ్ ను మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి అనుచరులు అడ్డుకున్నారు&period; బెంజ్ సర్కిల్ విగ్రహం తొలగిస్తున్నప్పుడు పోరాడిన వాళ్ళని పక్కనపెట్టి రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు&period; కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేడీ లక్ష్మీనారాయణ సమక్షంలోనే రచ్చ రచ్చ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్