ఆధార్ కార్డు అప్డేట్ గడువు మళ్లీ పొడిగింపు

Aadhaar card update

Advertisements

&NewLine;<p>ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అనేక అవకాశాలు ఇచ్చింది&period; తాజాగా&comma; ఆధార్ వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం మరోసారి గడువు పొడిగించింది&period; గతంలో పొడిగించిన గడువు ఈ డిసెంబరు 14తో ముగియనుంది&period; తాజాగా గడువు పొడిగించిన మేరకు 2024 మార్చి 14 వరకు ఆధార్ అప్ డేట్ ఉచితం కానుంది&period; గడువు ముగిసిన తర్వాత ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోవాలంటే రుసుము చెల్లించాల్సి ఉంటుంది&period; ఆధార్ కార్డు పొంది పదేళ్లు పూర్తయితే తప్పనిసరిగా తమ డెమొగ్రాఫిక్ వివరాలు అప్డేట్ చేసుకోవాలని కేంద్రం చెబుతోంది&period; భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారక సంస్థ నిబంధనల మేరకు తాజా ఐడీ కార్డుతో చిరునామా వివరాలను సమర్పించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

జూబ్లీహిల్స్‌ హత్య, దోపిడీ ఘటనలో పురోగతి..