పశ్చిమగోదావరి జిల్లా తణుకులో అగ్ని ప్రమాదం.

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో అగ్ని ప్రమాదం

Advertisements

<p>పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది&period; షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటల్లో విజయదుర్గ ట్రేడర్స్‌కు చెందిన గోడౌన్ పూర్తిగా దగ్ధమైంది&period; ఈ ఘటనలో సుమారు కోటి రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు&period; గోడౌన్‌లో నిల్వ ఉంచిన మూడు టన్నుల నెయ్యి&comma; అల్లం-వెల్లుల్లి పేస్ట్ ముడి సరుకులు&comma; ప్యాకింగ్ మెటీరియల్‌తో పాటు ఓ కారు కూడా అగ్నికి ఆహుతయ్యాయి&period; గోడౌన్‌లో నిల్వ ఉన్న భారీ మొత్తంలో నెయ్యి&comma; ముడి సరుకులు&comma; ప్యాకింగ్ సామగ్రి ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి&period; ప్రమాద సమయంలో సమీప గోడౌన్లు&comma; కార్మికులను తణుకు రూరల్ పోలీసులు అప్రమత్తం చేసి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.