కర్నాటకలో రోడ్డు ప్రమాదం..

కర్నాటకలో రోడ్డు ప్రమాదం

Advertisements

<p>కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; చిత్రదుర్గం జిల్లా తుమకుర్లహళ్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు&period; వేగంగా వస్తున్న లారీ ఎదురుగా వెళ్తున్న కారును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది&period; ఢీకొన్న ప్రభావంతో కారు పూర్తిగా ధ్వంసమైంది&period; కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు&period; సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు&period; మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు&period; ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది&period; కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..