గుజరాత్‍లో ఘోర రోడ్డు ప్రమాదం.

గుజరాత్‍లో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisements

<p>గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; ఆగి ఉన్న ట్రక్కును ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు&period; ప్రమాదంలో మరో 20 మందికిపైగా ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి&period; వడోదర జిల్లాలో కోటంబి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది&period; రాజస్థాన్ నుంచ సూరత్‌కి వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.