ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో రోడ్డు ప్రమాదం.

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో రోడ్డు ప్రమాదం

Advertisements

<p>ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది&period; వెల్లలచెరువు &&num;8211&semi; కామేపల్లి గ్రామాల మధ్య వేగంగా వచ్చిన ఒక లారీ&comma; ఆటోను బలంగా ఢీకొట్టింది&period; ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా&&num;8230&semi; మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు&period; బాధితులంతా పల్నాడు జిల్లా వినుకొండ మండలం వేల్పూరు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు&period; వీరంతా వేల్పూరు గ్రామం నుంచి నరసరావుపేటలో జరగబోయే ఒక దశ-దిశ కార్యక్రమానికి ఆటోలో బయలుదేరారు&period; ఈ క్రమంలో సంతమాగులూరు మండలం వెల్లలచెరువు &&num;8211&semi; కామేపల్లి మధ్యకు రాగానే ఎదురుగా వచ్చిన లారీ వారు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది&period; ప్రమాదంలో ఏడుకొండలు&comma; రమణమ్మలు మృతిచెందారు&period; ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సంతమాగులూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు&period; తీవ్రంగా గాయపడిన ఏడుగురిని తక్షణ చికిత్స నిమిత్తం నరసరావుపేటలోని ఆసుపత్రికి తరలించారు&period; పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.