మహబూబ్ నగర్ భూత్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం.

Advertisements

<p>ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడిన ఘటన మహబూబ్ నగర జిల్లాలోని భూత్పూర్‌ ఠాణా ఎదుట చోటుచేసుకుంది&period; 44à°µ జాతీయ రహదారిపై ముందున్న లారీ టైరు పేలిపోవడంతో బస్సును అదుపుచేసే క్రమంలో ప్రమాదం జరిగింది&period; హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన ఈ బస్సులో దాదాపు 36 మంది ఉండగా&period;&period; గుంటూరుకు చెందిన ముగ్గురు&period;&period; శరణప్ప&comma; లక్ష్మీదుర్గ&comma; మహేశ్వరి తీవ్రంగా గాయపడ్డారు&period; మిగిలిన వారిలో 20 మందికి పైగా గాయపడ్డారు&period; 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు&period; గాయపడినవారిని మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు&period; ఇక్కడి నుంచి విషమంగా ఉన్న ముగ్గురిని హైదరాబాద్‌కు తీసుకెళ్లారు&period; ప్రమాద ఘటనలో ట్రాఫిక్‌ స్తంభించడంతో అక్కడే ఉన్న పెట్రోల్‌ బంకులోంచి వాహనాలను దారి మళ్లించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.